Aadhaar’s Shocking Move: The Unsettling Impact on Welfare Schemes
ఆధార్ జారీ సంస్థ ఆదేశాలపై విస్మయం ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పరిధిలో కొన్ని పథకాలకు ధ్రువీకరణకు వీలుగా ఆధార్‌లో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. ప్రత్యేకించి నిరక్షరాస్యుల అత్యధికుల్లో ఈ పద్ధతి ద్వారానే పుట్టిన తేదీని గుర్తించేవారు. ఆధార్ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఐదు రోజుల క్రితం ఒక కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయ ప్రభావం వేలాది మందిపై పడనుంది. ఇదికాస్తా పేద వర్గాలకు శరాఘాతమే … Read more